Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల ఎదుట లొంగిపోయిన ఎమ్మెల్యే శంకర్రావు

మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఈ మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు. తనను వేధిస్తున్నారంటూ ఆయన కోడలు వంశీప్రియ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్రావు దంపతులు సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. శంకర్రావు కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని కోడలు వంశీప్రియ తన పిటిషన్ లో పేర్కొంది.

More Telugu News